కరోనావైరస్ : బెంగుళూరు పోలీసుల వినూత్న ప్రచారం...ఎలాగంటే...

Mar 31, 2020, 12:25 PM IST

కరోనా అవగాహనకు బెంగుళూరు పోలీసులు వినూత్నరీతిలో ప్రచారం ప్రారంభించారు. కరోనా మాస్కులతో  ఉన్న పోలీసులతో మాక్ నిర్వహించారు. బైక్ మీద రోడ్డుమీదిక వస్తే కరోనా ఎలా పట్టేసుకుంటుందో ప్రాక్టికల్ గా చూపించారు.