వివక్షను ఎదుర్కుంటూ తెరమీదికి

Dec 12, 2020, 5:26 PM IST

భారతీయ సినిమాపై తెలంగాణ సంతకం  పైడి జయరాజ్ అయినప్పటికీ  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  సినిమా రంగంలో తెలంగాణ వివక్షను ఎదుర్కోక తప్పలేదు.  దానికి సమాధానమే పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్.