కరోనా వైరస్ కు మందులున్నాయంటున్న డాక్టర్లు

Jan 29, 2020, 4:48 PM IST

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలను వణికిస్తున్న ఫ్లూ వైరస్. దీని గురించి ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డా. ఎ సురేందర్ రాజు మాట్లాడారు. హోమియోలో ఇలాంటి వ్యాధులకు మందులున్నాయని చెబుతున్నారు. ఆ వివరాలు ఈ వీడియోలో...