టాలీవుడ్ లో నేచురల్ స్టార్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది నాని. కాని ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మరో నేచురల్ స్టార్ దొరికాడు. కమెడియన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి.. హీరోగా మారి.. మంచి మంచి కాన్సెప్ట్ లు సెలక్ట్ చేసుకుంటూ.. సందడి చేస్తున్నాడు సుహాస్. ప్రస్తుతం ప్రసన్నవదనం సినిమాతో రిలీజ్ కు రెడీగా ఉన్నాడు సుహాస్.