కానీ ఆ టైంలో వెంకటేష్, సౌందర్య జంటకి సూపర్ క్రేజ్ ఉండేది. పవిత్ర బంధం, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు లాంటి చిత్రాలు వీరిద్దరి కాంబినేషన్ లో ఘనవిజయం సాధించాయి. దీనితో రాజా చిత్రంలో కూడా వెంకటేష్ కి హీరోయిన్ గా సౌందర్యనే ఉండాలని నిర్మాతలు, డైరెక్టర్ డిసైడ్ అయ్యారు. అక్కడే రోజా మనస్తాపానికి గురైంది.