vuukle one pixel image

కుక్కలే.. కానీ చాలా కాస్ట్లీ.. కొనాలంటే చుక్కలు కనిపిస్తాయి..

Aug 31, 2020, 5:55 PM IST

ప్రపంచంలో విశ్వసనీయమైన జంతువు ఏదైనా ఉందంటే అంది కుక్క మాత్రమే. మనిషికి ఎంతో ఆత్మీయ నేస్తం. యజమానికి విశ్వాసం చూపించడంలో దీని తరువాతే మరేదైనా. అంతేకాదు చక్కటి పెంపుడు జంతువు కూడా. ఒక్క కుక్క ఇంట్లో ఉందంటే ఏంతో ధైర్యం. దాంతోపాటు మానసిక ఉల్లాసమూ ఉంటుంది. ఒంటరి తనమూ దూరమవుతుంది. ఆపత్కాలంలో యజమానుల్ని కాపాడడంలో ఇవి ఎంతో బెస్ట్. అలాంటి వాటిల్లో ప్రపంచంలో అత్యంత ఖరీధైన కుక్కలూ ఉన్నాయి.. వాటి గురించి జస్ట్ ఓ లుక్కేద్దాం..