ఇంటికి మావిడాకులనే తోరణంగా ఎందుకు కడతారు..?

Jul 21, 2023, 4:23 PM IST

Spiritual: సాధారణంగా మన ఇంట్లో ఇళ్లల్లో శుభకార్యాలకి గుమ్మానికి మామిడి తోరణాలు కడుతూ ఉంటాము అయితే మామిడి తోరణాలు ఎందుకు కట్టాలి.. దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటి తెలుసుకుందాం.