Lifestyle
బంగాళాదుంప తినడానికి మాత్రమే కాదు, ఇంట్లో చాలా పనులకు కూడా ఉపయోగపడుతుంది.
గ్లాసులు శుభ్రం చేయడానికి బంగాళాదుంప ముక్కను రుద్దితే మెరుస్తాయి.
షూస్ శుభ్రం చేయడానికి బంగాళాదుంప ముక్కను రుద్దండి. మెరిసిపోతాయి.
బంగాళాదుంపతో పిల్లలకు నచ్చే క్రాఫ్ట్ వర్క్ చేయొచ్చు.
బంగాళాదుంప తొక్కలను నీళ్ళలో నానబెట్టి మొక్కలకు ఎరువుగా వాడొచ్చు.
పగిలిన గాజు ముక్కలను బంగాళాదుంపతో సులభంగా ఏరవచ్చు.
దీనితో.. నోటి పుండ్లు వెంటనే తగ్గిపోతాయి
ముఖానికి రోజూ రోజ్ వాటర్ రాస్తే జరిగే మ్యాజిక్ ఇదే
అవకాడో రెగ్యులర్ గా తింటే కలిగే ప్రయోజనాలు ఇవే
మధ్యాహ్న భోజనంలో పెరుగు తింటే ఏమౌతుంది?