హనీమూన్ మీద షాకింగ్ సర్వే.. బాబోయ్ వద్దనేస్తారు..

Nov 21, 2020, 6:12 PM IST

మీకు కొత్తగా పెళ్లయ్యిందా? హనీమూన్ కి వెళ్లాలనుకుంటున్నారా? ఎక్కడికి వెల్దామని మీ ప్లాన్.. సరే మీరు ఎక్కడికి వెడతారనేది మీ ఇష్టం కాకపోతే కొన్ని హనీమూన్ స్పాట్ లు కొత్త జంటలకు అస్సలు కలిసి రావడం లేదట.. ఇలా హనీమూన్ అయిపోగానే.. అలా విడాకులు తీసుకుంటున్నారట. ఇది నిజ్జంగా నిజం..