హెయిర్ ఫాల్ సమస్యా? అయితే ఈ చిట్కా ట్రై చేయండి..

Sep 5, 2020, 2:29 PM IST

అందమైన ఒత్తైన జుట్టు మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. మనిషికి మంచి అందాన్ని ఇస్తుంది. అందుకే జుట్టు చుట్టూ ఎన్నో సామెతలూ పుట్టుకొచ్చాయి. జుట్టు వల్ల కాన్ఫిడెన్స్ పెరిగి రోజువారీ జీవితం మరింత సులభంగా అవుతుంది. అయితే ప్రస్తుతం ఆడా, మగా తేడా లేకుండా యూనివర్సల్ గా ఎదుర్కొంటున్న సమస్య జుట్టురాలిపోవడం.