ప్రవీణ్ నా మధ్య కొన్ని వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి. అవి చెప్పుకోలేము. అందుకే దూరం కావాల్సి వచ్చింది. ప్రవీణ్ కి పేరెంట్స్ లేరు. అతడు ఇంటర్వ్యూలలో చెప్పే మాటలు సింపథికీ దారితీస్తాయి. అదే సమయంలో నన్ను బ్యాడ్ చేస్తాయి. అది కరెక్ట్ కాదని.. అన్నారు. ఫైమా మాటలను బట్టి చూస్తే ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగిందని తెలుస్తుంది.