జామాకు తో అద్భుత వైద్యం...ఇలా చేస్తే మీ పోయిన జుట్టు మళ్ళీ మొలిచే ఛాన్స్...

Jul 15, 2023, 12:43 PM IST

BeautyTips: నేటి కాలుష్య వాతావరణం లో ప్రధానంగా మనం ఎదుర్కొనే సమస్య జుట్టు రాలటం. అయితే ఈ సమస్యకి జామ ఆకుల ద్వారా నివారణ ఉంది అంటున్నారు నిపుణులు అదేంటో చూద్దాం.