హోళీ ఆడుతున్నారా...ఈ జాగ్రత్తలు తప్పనిసరి...

Mar 17, 2022, 9:28 AM IST

హోలీ హోలీల రంగ హోలీ చెమకేలిలహోలీ అంటూ హోలీ పండుగలో రకరకాల రంగుల్లో మునిగిపోవడానికి సిద్దమయ్యారా. అయితే కెమికల్స్ రంగుల వల్ల అనేక చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. స్కిన్ అలర్జీ, దురద వంటి సమస్యలు రాకూడదంటే నిపుణులు సూచిస్తున్న ఈ టిప్స్ ను పాటించాల్సిందే..