ఈ ఏడాది దుమ్ములేపిన ఈ మలయాళ మూవీ ఇండియాలో 142.08 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 241.03 కోట్లు వసూలు చేసింది.
7. వేటైయన్
రజినీకాంత్ నటించిన ఈ తమిళ చిత్రం భారత్‌లో 146.89 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 253.69 కోట్లు వసూలు చేసింది.
6. హనుమాన్
ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్‌లో వచ్చిన ఈ తెలుగు చిత్రం. భారత్‌లో 201.91 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 295.29 కోట్లు వసూలు చేసింది.
5. అమరన్
శివకార్తికేయన్ నటించిన ఈ తమిళ బయోపిక్ డ్రామా చిత్రం భారత్‌లో 219.69 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 332.62 కోట్లు వసూలు చేసింది.
4. దేవర పార్ట్ 1
జూనియర్ NTR నటించిన ఈ తెలుగు చిత్రం భారత్‌లో 292.46 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 422.1 కోట్లు వసూలు చేసింది.
3. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం
తలపతి విజయ్ నటించిన ఈ తమిళ చిత్రం భారత్‌లో 252.71 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 457.12 కోట్లు వసూలు చేసింది.
2. కల్కి 2898 AD
ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణే, కమల్ హాసన్ నటించిన ఈ తెలుగు చిత్రం భారత్‌లో 646.31 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 1042.25 కోట్లు వసూలు చేసింది.
1. పుష్ప 2: ది రూల్
అల్లు అర్జున్ నటించిన ఈ తెలుగు చిత్రం భారత్‌లో 824 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 1105 కోట్లు మొదటి 10 రోజుల్లోనే వసూలు చేసింది. ఇంకా థియేటర్లో రన్ అవుతుంది.