ఆవు నెయ్యా..లేక గేదె నెయ్యా..అసలు ఆయుర్వేదం ప్రకారం ఏది తినాలో తెలుసా..?

Jul 30, 2023, 3:56 PM IST

నెయ్యి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే మార్కెట్ లో మనకు రెండు రకాల నెయ్యి లభిస్తుంది. ఒకటి గేదె నెయ్యి, ఇంకోటి ఆవు నెయి. మరి ఇందులో ఏ నెయ్యిని తింటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..