వేడి వేడిగా పొంగల్ చేసుకుంటే చాలా బాగుంటుంది

Nov 11, 2021, 12:15 PM IST

పెసర పప్పు , మిరియాలు , అల్లం తో చేసిన  పొంగల్  వేడి వేడిగా తింటే అదిరిపోతుంది.  దీనిని మనం కుక్కర్ లో  కావలసిన దానికంటే కొంచెం వాటర్ ఎక్కువగా పోసుకోవడం వలన పెసర పప్పు , బియ్యం మెత్తగా ఉడికి మంచి రుచిని ఇస్తుంది .