ఏనుగు ప్రధాన పాత్రదారిగా తెలుగు, తమిళ భాషల్లో వస్తోన్న సినిమా ‘పోయే ఏనుగు పో’.
ఏనుగు ప్రధాన పాత్రదారిగా తెలుగు, తమిళ భాషల్లో వస్తోన్న సినిమా ‘పోయే ఏనుగు పో’. కెవి రెడ్డి దర్శకత్వంలో పికెఎన్ క్రియేషన్స్ పతాకంపై ఎం.రాజేంద్రన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు టైటిల్ లోగో, బేనర్ లోగోను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు.