టైగర్ మరియు లయన్ కలయిక వలన పుట్టే కొత్త బ్రీడ్ ని లైగర్ అంటారు.
టైగర్ మరియు లయన్ కలయిక వలన పుట్టే కొత్త బ్రీడ్ ని లైగర్ అంటారు. విజయ్ దేవరకొండ టైగర్ మరియు లయన్ కి పుట్టిన క్రాస్ బ్రీడ్ అన్న అర్థంలో పూరి ఈ టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఉన్నాడు. అలాగే టైగర్, లయన్ కలిస్తే ఎంత డేంజరో... అలాగే ఈ ఫైటర్ కూడా అంతే డేంజర్ అనే మరో అర్థం కూడా ఊహించుకోవచ్చు.