Jan 3, 2025, 10:24 PM IST
మోక్షజ్ఞ సినిమా కోసం నందమూరి ఫాన్స్ ఆరాటపడుతున్నారు. అయితే, ఇక్కడే పెద్ద ట్విస్ట్ వచ్చి పడినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో రావాల్సిన మూవీ ఆగిపోయిందని టాక్ నడుస్తోంది. మరోవైపు బాలయ్యే డైరెక్ట్ చేయబోతున్నారంటు రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. మరి నిజం ఏంటి..? మోక్షజ్ఞ సినిమాకి మోక్షం ఎప్పుడు అని అడుగుతున్నారు అభిమానులు.