Jan 3, 2025, 10:25 PM IST
కొత్త సంవత్సరం 2025 స్టార్ అయ్యింది. ఈ ఏడాదంతా ఆడియన్స్ ను అలరించడానికి సినిమాలు రెడీ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా.. 2025 మెగా సినిమా ఇయర్ అవ్వబోతోంది. నలుగురు మెగా ఫ్యామిలీ హీరోలు వరుసగా తమ సినిమాలతో సందడి చేయడానికి రెడీ అవుతున్నారు.