మేకప్ లేకుండా అనన్య పాండే ఎలా ఉందో చూడండి, జిమ్ వర్కౌట్స్ పై ట్రోలింగ్
అనన్య పాండే నో మేకప్ లుక్: బాలీవుడ్ నటి అనన్య పాండే జిమ్ బయట కనిపించింది. ఆమె మేకప్ లేకుండా కనిపించడంతో చాలామంది ట్రోల్ చేశారు.
అనన్య పాండే నో మేకప్ లుక్: బాలీవుడ్ నటి అనన్య పాండే జిమ్ బయట కనిపించింది. ఆమె మేకప్ లేకుండా కనిపించడంతో చాలామంది ట్రోల్ చేశారు.
అనన్య పాండే జిమ్ బయట క్యాజువల్ దుస్తుల్లో కనిపించింది. ఆమె మేకప్ లేని లుక్ ఫ్యాన్స్, ట్రోల్స్ నుండి స్పందనలు తెప్పించింది.
అనన్య పాండే జిమ్ బయట క్యాజువల్ దుస్తుల్లో, మేకప్ లేకుండా కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచింది.అనన్య పాండే ఫిట్ నెస్ విషయంలో ఎప్పుడూ కేరింగ్ గా ఉంటుంది.
అనన్య పాండే మేకప్ లేని లుక్ చూసి చాలామంది ట్రోల్ చేశారు. అసలు గుర్తుపట్టలేకపోతున్నామంటూ కామెంట్స్ చేశారు.
అనన్య పాండే డార్క్ సర్కిల్స్ చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. దాని గురించి కామెంట్స్ కూడా చేశారు.అనన్య పాండే తెలుగులో లైగర్ అనే మూవీలో విజయ్ దేవరకొండకి జోడిగా నటించింది.
లైగర్ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. అనన్య పాండే త్వరలో అక్షయ్ కుమార్ సినిమా కేసరి చాప్టర్ 2 లో కనిపించనుంది.