సముద్రుడు : ఎంత ఇష్టమైతే మాత్రం..ఇలాగా చేసేది..హీరోపై కామెంట్ చేసిన సముద్ర

Mar 4, 2020, 2:03 PM IST

కీర్తన ప్రొడక్షన్స్ పతాకం‌ఫై నగేష్ నారదాసి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సముద్రుడు. రమాకాంత్, బిగ్‌బాస్ ఫేం భానుశ్రీ, అవంతిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ ను డైరెక్టర్ వి. సముద్ర రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ జరిగింది.