Darbar Pre Release : రజనీకాంత్ కి ఐలవ్యూ చెప్పిన కృష్ణకాంత్

Jan 4, 2020, 10:18 PM IST

దర్బార్ సినిమాలో డుమ్ డుమ్ డుమ్ అనే పాట రాసిన కృష్ణకాంత్ మాట్లాడుతూ రజనీసార్ సినిమాలో అవకాశం రావడం తన అదృష్టం అన్నారు. ఆయన సినిమాలు చూస్తూ పెరిగి ఆయన సినిమాకే పాట రాయడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని చెప్పుకొచ్చారు. లిరిసిస్ట్ భాస్కర భట్ల మాట్లాడుతూ ఈ సినిమాలో రొమాంటిక్ ఫేస్ కట్ నాది కాదూ..అయినా నాతో ఉంటావా బంగారూ...అనే పాట రాశానని చెప్పారు.