గతంలో మేమిద్దరం కలసి నటించి పెద్ద తప్పు చేశాం. అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్ కలసి నటించిన చిత్రం నువ్వంటే నాకిష్టం. అల్లరి నరేష్ నాన్న గారు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలోనే ఈ చిత్రం తెరకెక్కింది. నేను, రాజేష్ ఆ చిత్రంలో కలసి నటించడం వల్ల తప్పు జరిగింది. ఆ మూవీలో మేమిద్దరం ఒకే అమ్మాయిని ప్రేమిస్తాం.