టాస్కులు వస్తే.. రాక్షసుడిగా మారిపోతున్న మెహబూబ్..

Oct 22, 2020, 9:03 AM IST

టాస్క్ లు వచ్చాయంటే ఎంతో క్రూయల్ అయిపోతున్నాడు మెహబూబ్.  లవ్ ట్రాక్ తనకు వర్కవుట్ కాదని ముందే ఫిక్స్ అవ్వడంతో తన స్ట్రెంత్ అయిన ఫిజికల్ ఫిట్ నెస్ ను ఉపయోగిస్తున్నాడు. ప్రతీ టాస్క్ లోనూ.. అదే స్ట్రాటజీ. అలా జీవితంలో ఈ టాస్క్ లేకపోతే ఇక వేరే లేదన్నట్టుగా బిహేవ్ చేస్తాడు. ఫిజికల్ టాస్క్ ఆడితే చూసే ఆడియన్స్ కు కూడా భయమేసేలా, చిర్రెత్తుకొచ్చేలా ఆడుతున్నాడు.