అల్లుఅర్జున్,అయాన్ సరదా వీడియో…..

Jun 7, 2020, 4:13 PM IST

సినిమా షూటింగ్ లకి ఇంకా ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం తో స్టార్ హీరోలు అంత వాళ్ళ ఫామిలీ తోనే సరదాగా గడిపేస్తున్నారు .అల్లు అర్జున్ చేతికి పెట్టుకున్న ఫోన్ వాచ్ తో సరదాగా మాట్లాడుతున్న అయాన్ వీడియోను అల్లు అర్జున్ సోషల్ మీడియా లో షేర్ చేసాడు