యాంకర్ లాస్య ఇంట్లో తీవ్ర విషాదం..భర్తతో పాటు భావోద్వేగం..

Published : Apr 28, 2024, 05:35 PM IST
యాంకర్ లాస్య ఇంట్లో తీవ్ర విషాదం..భర్తతో పాటు భావోద్వేగం..

సారాంశం

టాలీవుడ్ స్టార్ యాంకర్స్ లో లాస్య ఒకరు. వివాహం తర్వాత లాస్య యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. లాస్య భర్తతో కలసి ఫారెన్ లో సెటిల్ అయింది. ఒకప్పుడు లాస్య బుల్లితెరపై క్రేజీ యాంకర్ గా వెలుగు వెలిగింది.

టాలీవుడ్ స్టార్ యాంకర్స్ లో లాస్య ఒకరు. వివాహం తర్వాత లాస్య యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. లాస్య భర్తతో కలసి ఫారెన్ లో సెటిల్ అయింది. ఒకప్పుడు లాస్య బుల్లితెరపై క్రేజీ యాంకర్ గా వెలుగు వెలిగింది. అనేక రూమర్స్ కూడా ఆమె పై వినిపించాయి. అయితే వాటన్నింటికి ఖండించిన లాస్య వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. 

ప్రస్తుతం లాస్య తన భర్త పిల్లలతో సంతోషంగా జీవిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా లాస్య కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. లాస్య మామగారు, ఆమె భర్త మంజునాథ్ తండ్రి మరణించారు. ఈ విషయాన్ని లాస్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

మామగారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరింది. ఇక ఆమె భర్త మంజునాథ్ ఎమోషనల్ గా తన తండ్రి ఫోటోలని పోస్ట్ చేశాడు. మీరు మాతో భౌతికంగా లేకున్నా.. మీ స్ఫూర్తి మాతోనే ఉంది అంటూ మంజునాథ్ పోస్ట్ చేశారు. 

లాస్య, మంజునాథ్ ఈ విషాదం నుంచి కోలుకోవాలని ఫ్యాన్స్ విష్ చేస్తున్నారు. తన యాంకరింగ్ తో లాస్య వేలాదిమంది అభిమానులని సొంతం చేసుకుంది. లాస్య టాలీవుడ్ లోకి తిరిగి రీ ఎంట్రీ ఇవ్వాలని కూడా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

Jhansi: బొక్కలో పాయింట్స్ అన్నీ చెబుతుంది, వర్షిణిపై రెచ్చిపోయిన షాలిని..హౌస్ కి ఫస్ట్ కెప్టెన్ గా ఝాన్సీ
Premane Oorilo: 'ప్రేమనే ఊరిలో' మూవీ సాంగ్ లాంచ్.. కామాక్షి భాస్కర్ల కామెంట్స్ వైరల్