కుక్కలు , పిల్లులు లాంటి జంతువులని పెంచుకుంటుంటారు. కానీ పాయల్ రాధాకృష్ణకి పెంపుడు జంతువులు అంటే ఏమాత్రం ఇష్టం లేదట. ఆ జంతువులతో సినిమాల్లో సన్నివేశాలు చేయాలన్నా నాకు చాలా ఇబ్బంది. ఆ జంతువులతో సన్నివేశంలో నటించాలంటే నిర్మాతలు తప్పనిసరిగా తనకి ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వాలని అంటోంది. లేకపోతే నటించదట.