మూగాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వి. బాల నాగేశ్వరరావు దర్శకత్వంలో ఉపశీర్షిక. అలీ, నియా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా మా గంగానది.
మూగాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వి. బాల నాగేశ్వరరావు దర్శకత్వంలో ఉపశీర్షిక. అలీ, నియా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా మా గంగానది. ‘అంత ప్రవిత్రమైనది స్త్రీ’ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో అలీ కూతురు బేబీ జువేరియా నటించడం స్పెషల్ అట్రాక్షన్. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మియాపూర్‌లోని పీఎస్ఎస్ మహిళా ట్రస్ట్‌లో విడుదల చేశారు.