Feb 1, 2021, 11:47 AM IST
బిగ్‌బాష్ లీగ్‌లో పేలవమైన అంపైరింగ్‌పై బీభత్సమైన ట్రోలింగ్, విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి ఓ నిర్ణయానికే అవుట్ అయ్యాడు మిచెల్ మార్ష్. బిగ్‌బాష్ లీగ్ 2020-21 సీజన్లో భాగంగా క్వాలిఫైయర్ మ్యాచ్‌లో పెర్త్ స్కాచర్స్ తరుపున బరిలో దిగిన మిచెల్ మార్ష్..