విరాట్ కోహ్లీ అనుష్క శర్మల అధునాతన ఇల్లు, అధునాతన కార్లతో సహా ఎన్ని హంగులో...

Mar 6, 2021, 2:06 PM IST

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్రపంచవ్యాప్తంగా గుర్తించని వారు ఉండరు. వికెట్ కీపర్ గా ఉంటూ మైదానంలో  రన్స్ తీయడం, జట్టును ముందుకు తీసుకెళ్లడంలో ముందుంటాడు.