దూత 2 కథ వైవిధ్యంగా ఉంటూనే రొమాంటిక్ సీన్స్ కూడా ఉండేలా డైరెక్టర్ విక్రమ్ కుమార్ రూపొందిస్తున్నారు. త్వరలో ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడనున్నాయి. కామాక్షికి దూత 2 గోల్డెన్ ఆఫర్ అనే చెప్పాలి. కామాక్షి భాస్కర్ల వృత్తి రీత్యా డాక్టర్. కానీ ఆమె మోడలింగ్, నటనపై ఆసక్తితో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు.