గన్నవరం విమానాశ్రయాన్ని కమ్మేసిన పొగ మంచు....గాలిలో చక్కెర్లు కొడుతున్న విమానాలు...

Jan 25, 2023, 11:22 AM IST

కృష్ణా జిల్లా :  కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం, గన్నవరం ఎయిర్పోర్ట్ ను పొగ మంచు కమ్మేసింది. పొగ మంచు కారణంగా సరిగా కనిపించక విమానాలు గాలిలోనే చక్కెర్లు కొడుతున్నాయి. హైదరాబాదు నుండి గన్నవరం వచ్చిన ఇండిగో విమానం గాలిలోనే చక్కెర్లు కొడుతోంది. సుమారు గంట నుంచి ఎయిర్ ఇండియా విమానం ఎయిర్పోర్ట్ ఆవరణంలోనే చక్కెర్లు కొడుతుంది.