Lifestyle
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ టీని రోజూ ఉదయాన్నే పరిగడుపున తాగితే మీ పొట్ట, బరువు తగ్గుతాయి.
పాలు, పంచదార కలిపిన టీ కంటే బ్లాక్ టీనే ఆరోగ్యానికి మంచిది. ఈ టీని రెగ్యులర్గా తాగితే కూడా పొట్ట తగ్గుతుంది.
అల్లం టీ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అల్లం టీని తాగితే పొట్ట సైజు తగ్గుతుంది.
పుదీనా టీ లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ టీని మీరు రెగ్యులర్ గా తాగినా మీ ఆకలి తగ్గి మీ బరువు తగ్గుతుంది. పొట్ట కరుగుతుంది.
పసుపు టీ మంచి ఔషదాలున్న పానీయం. అల్లం, పసుపు, మిరియాలు కలిపిన టీని తాగితే పొట్ట చాలా వరకు తగ్గుతుంది.
పుదీనా, నిమ్మకాయ టీ మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. ఈ టీని రెగ్యులర్ గా తాగితే కూడా మీ పొట్ట చాలా వరకు తగ్గుతుంది.
బైక్పై రోడ్ ట్రిప్ కి మీరు సిద్ధమా? బెస్ట్ 8 రూట్స్ ఇవిగో
షుగర్ పేషెంట్స్ తినకూడని డ్రై ఫ్రూట్స్ ఇవే
అవిసె గింజల నీళ్లు తాగితే జరిగేది ఇదే
క్యారెట్ తింటే ఏమౌతుందో తెలుసా