Jul 22, 2023, 3:58 PM IST
గురువారం ఉదయం గర్భిణీ మహిళ కృపారాణి డెలివరీ కోసం ఆస్పత్రిలో చేరింది .శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఆపరేషన్ చేసిన వైద్యులు.ఆపరేషన్ చేయక ముందే బిడ్డ మృతి చెందిందని, వైద్యులు పట్టించుకోకుండా కాలయాపన చేసారని బంధువుల ఆగ్రహం.శిశువు మృతికి ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని గొడవకు దిగినగర్భిణీ మహిళ కుటుంబ సభ్యులు.పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.