Jan 27, 2022, 2:46 PM IST
గుంటూరు జిల్లా ఈపూరు మండలం కొచర్ల లో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలోని మూడు ఇళ్లల్లో నగలు, నగదు చోరీ చేయడమే కాదు మరొక దుకాణాంలో చోరీకి యత్నించారు. కేవలం వారం రోజుల వ్యవధిలో ఇలా వరుస దొంగతనాలు జరగడంతో గ్రామ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.