తోటి యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్-సిరి హన్మంత్ స్నేహం పేరుతో రొమాన్స్ కురిపించారు. ఒకరి పట్ల మరొకరు చాలా పొసెసివ్ గా ఉండేవారు. కొట్టుకోవడం, తిట్టుకోవడం, అలగడం, బ్రతిమిలాడుకోవడం, కలిసిపోవడం... ఇలా వాళ్ళ జర్నీ సాగింది. ఇది నచ్చని షణ్ముఖ్ లవర్ దీప్తి సునైన అతనికి బ్రేకప్ చెప్పింది.