ఈటలకు మంత్రి ఎర్రబెల్లి కౌంటర్: గులాబీ జెండా బాస్ కేసీఆర్

Published : Aug 31, 2019, 01:53 PM IST
ఈటలకు మంత్రి ఎర్రబెల్లి కౌంటర్: గులాబీ జెండా బాస్ కేసీఆర్

సారాంశం

గులాబీ జెండా బాస్ ముమ్మాటికి సీఎం కేసీఆరేనని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ జెండాను తయారు చేసింది కేసీఆరేనని చెప్పుకొచ్చారు. తెలంగాణ భవన్ లో ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై మీడియాతో చిట్ చాట్ చేశారు. తెలంగాణ కోసం తాను కూడా పోరాటం చేశానని స్పష్టం చేశారు.

హైదరాబాద్: తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. గులాబీ జెండా బాస్ ముమ్మాటికి సీఎం కేసీఆరేనని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ జెండాను తయారు చేసింది కేసీఆరేనని చెప్పుకొచ్చారు. 

తెలంగాణ భవన్ లో ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై మీడియాతో చిట్ చాట్ చేశారు. తెలంగాణ కోసం తాను కూడా పోరాటం చేశానని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాను ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇప్పించినట్లు గుర్తు చేశారు. 

టీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి వివాదాలు లేవని అంతా కలిసే ఉన్నామన్నారు. పార్టీ క్రమశిక్షణకు ప్రతీ ఒక్కరూ కట్టుబడి వ్యవహరించాలని సూచించారు. టీఆర్ఎస్ పార్టీలో ఓనర్ల చిచ్చు లేదని, ఆదిపత్యపోరు అంతకన్నా లేదని చెప్పుకొచ్చారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. 

  ఈ వార్తలు కూడా చదవండి

ఈటల రాజేందర్ ధిక్కార స్వరం: వేచి చూసే ధోరణిలో కేసీఆర్

టీఆర్ఎస్ లో ఓనర్ల చిచ్చు, ఈటలా! దమ్ముంటే బయటకు రా!!: బండి సంజయ్ సవాల్

ఇప్పటికైతే మౌనంగానే ఉంటా, కేసీఆర్ ను కలవను: ఈటల రాజేందర్

జూ.ఎన్టీఆర్ పార్ట్ టైమ్, హరీష్ ఫుల్ టైమ్: కేసీఆర్ కు అల్లుడి పోటు

కేటీఆర్ ఫోన్‌తో ఈటల తుస్సుమన్నారు: రేవంత్ రెడ్డి సెటైర్లు

తాజా ట్విస్ట్: ఈటల రాజేందర్ తో బీసీ సంఘాల భేటీ

భూమి కోసం వెళ్లా.. పార్టీ మారడానికి కాదు: వైఎస్‌తో భేటీపై ఈటల వివరణ

వ్యాఖ్యలపై కలకలం: ఈటెల రాజేందర్ యూటర్న్

కేసీఆర్‌కు షాక్: ఈటల సంచలన కామెంట్స్

ఈటల సంచలన వ్యాఖ్యలు: టీఆర్ఎస్‌లో ముసలం, కేటీఆర్‌కు ఎదురుతిరుగుతుందా..?

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?