పెళ్లికి ముందే కోట్ల ఆస్తి ఉంది.. ఇప్పుడు అడిగితే ఎలా.. రేవంత్

Published : Sep 29, 2018, 02:09 PM ISTUpdated : Sep 29, 2018, 02:19 PM IST
పెళ్లికి ముందే కోట్ల ఆస్తి ఉంది.. ఇప్పుడు అడిగితే ఎలా.. రేవంత్

సారాంశం

కేసీఆర్‌ అరాచకాలను తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారు.

తన ఇంట్లో జరిగిన ఐటీ సోదాలపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పందించారు. "నా పెళ్లి కంటే ముందే మా మామ కుటుంబానికి రూ.కోట్ల ఆస్తులు ఉన్నాయి" అని ఆయన పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన.. " మా మామ కుటుంబం ఆగర్భశ్రీమంతులు. అప్పట్లోనే వారికి హైదరాబాద్‌ నడిబొడ్డున ఎకరాల స్థలం ఉంది. కేసీఆర్‌ అరాచకాలను తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారు.
 
నాపై చిల్లరవాళ్లు ఆరోపణలు చేశారు. ప్రజల కోసమే ఆరోపణలపై వివరణ ఇస్తున్నాను. 2009 తర్వాత ఎలాంటి ఆస్తులను కొనుగోలు చేయలేదు. మా ఇంటిలో కిరాయికి ఉన్నవాళ్లు కంపెనీలు పెట్టుకుంటే నాకు చెందిన కంపెనీలని ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్‌ మానసిక రోగంతో బాధపడుతున్నారు. నాకు అండగా నిలిచిన కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కేసీఆర్‌ పడేసిన బొక్కలు నమిలి బతికనోళ్లు కూడా నాపై ఆరోపణలు చేస్తున్నారు" అని తీవ్ర స్థాయిలో టీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి రేవంత్ ధ్వజమెత్తారు.

ఐటి సోదాలపై రేవంత్ రెడ్డి స్పందన ఇదీ...

రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు: న్యాయవాది రామారావు చరిత్ర ఇదీ...

ఐటి సోదాలు: రేవంత్ ఇంటి వద్ద పరిస్థితి (ఫొటోలు)

రేవంత్ ఇంట్లో ముగిసిన ఐటి సోదాలు: లెక్క చూపని ఆస్తులు రూ. 20 కోట్లు

రేవంత్ ఇంట్లో ఐటీ దాడులపై చంద్రబాబు స్పందన ఇది

కొనసాగుతున్న రేవంత్ విచారణ: ఆ కంప్యూటర్లో ఏముంది?

రేవంత్ భార్యతో లాకర్లు తెరిపించిన అధికారులు

రేవంత్ భార్యను బ్యాంకుకు తీసుకెళ్లి ఆరా తీస్తున్న ఐటీ అధికారులు

24 గంటలుగా సోదాలు.. రాత్రంతా రేవంత్‌పై ప్రశ్నల వర్షం

రేవంత్ రెడ్డి లావాదేవీల చిట్టా ఇదే: గుట్టు విప్పిన న్యాయవాది

రేవంత్‌రెడ్డి చుట్టూ ఉచ్చు: వేయికోట్ల దాకా అక్రమార్జన?

అప్పుడు నా కూతురి లగ్న పత్రిక రోజే...ఇప్పుడు మళ్లీ : రేవంత్ ఆవేదన

జైలు నుంచే నామినేషన్ వేస్తా.. రేవంత్ రెడ్డి

కొడంగల్ కార్యకర్తల వద్ద భావోద్వేగానికి గురైన రేవంత్

తాళాలు పగలకొట్టి మరీ రేవంత్ ఇంట్లోకి అధికారులు

రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటి దాడులు: వేలు కేసిఆర్ వైపే...

PREV
click me!

Recommended Stories

Hyderabad Holi Celebrations 2026 at Tank Bund: హైదరాబాద్‌లో ఘనంగా హోలీ సంబరాలు| Asianet News Telugu
Ayatollah Ali Khamenei: ఖమేనీకి మద్దతుగా హైదరాబాద్ లో క్యాండిల్ ర్యాలీ| Asianet News Telugu