ప్రణయ్ హత్య.. వరంగల్ సెంట్రల్ జైలుకు మారుతీరావు

sivanagaprasad kodati |  
Published : Nov 01, 2018, 12:20 PM IST
ప్రణయ్ హత్య.. వరంగల్ సెంట్రల్ జైలుకు మారుతీరావు

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో నిందితులైన మారుతీరావు, అబ్ధుల్ కరీం, శ్రవణ్ కుమార్‌లను పోలీసులు వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో నిందితులైన మారుతీరావు, అబ్ధుల్ కరీం, శ్రవణ్ కుమార్‌లను పోలీసులు వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు.

నిందితులపై హత్యతో పాటు గతంలో బెదిరింపుల కేసులు ఉండటంతో ఈ విచారణను చేపట్టిన నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ పీడీ యాక్ట్ నమోదు చేయాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌ను కోరారు. దీనికి సుముఖుత తెలిపిన గౌరవ్ ఉప్పల్ అందుకు తగిన ఆదేశాలు జారీ చేశారు.

దీంతో నల్గొండ జిల్లా కేంద్ర కార్యాలయంలో శిక్ష అనుభవిస్తున్న ఈ ముగ్గురినీ వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించినట్లుగా పోలీసులు తెలిపారు. తన కుమార్తె అమృత వర్షిణి తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకుందన్న కక్షతో... ఆమె తండ్రి మారుతీరావు..కిరాయి హంతకులతో కలిసి అల్లుడిని దారుణంగా హత్య చేయించిన సంగతి తెలిసిందే.

ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్: మారుతీరావు, శ్రవణ్‌ల ఇళ్లలో పోలీసుల సోదాలు

ప్రణయ్ విగ్రహం... మారుతీరావుకి మద్దతుగా భారీ ర్యాలీ

అది పరువుహత్యే అయితే మారుతీరావు బతకొద్దు.. వర్మ కామెంట్స్!

'మూడు మర్డర్లు చేశాను... కానీ... మారుతీరావులా చేయను'

మిర్యాలగూడ అసెంబ్లీ సీటుకు ప్రణయ్ భార్య అమృత పోటీ

అమృతను కాపాడేందుకే ఆ అబద్దం చెప్పా: డాక్టర్ జ్యోతి

ప్రణయ్ హత్య: మారుతీరావుపై నారాయణ సంచలన వ్యాఖ్యలు

ప్రణయ్‌ను హత్య చేసింది బీహార్ వాసి శర్మ, ఫ్లైట్లో హైదరాబాదుకు తరలింపు

ప్రణయ్ హత్య: మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కూడ విచారిస్తాం: ఎస్పీ

అంకుల్..! నేను మిస్టర్ పర్‌ఫెక్ట్‌‌ను: డైరీలో ప్రణయ్

అమృత పేరుతో ప్లే స్కూల్: మారుతీరావుకు కూతురంటే వల్లమాలిన ప్రేమ

ప్రణయ్ హత్య: ఆ రిసెప్ష‌నే కొంపముంచిందా?

కిడ్నాప్ చేసినవాడితోనే ప్రణయ్ హత్యకు ప్లాన్?
 

PREV
click me!

Recommended Stories

Weather Update: మరో 4 రోజులు దంచికొట్టనున్న వానలు.. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంతో ఆరెంజ్ అలెర్ట్
నేషనల్ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ | Telangana CM Revanth Reddy Pressmeet