కేటీఆర్ కు పద్మా దేవేందర్ రెడ్డితో సహా పలువురి అభినందనలు (వీడియో)

Dec 15, 2018, 3:30 PM IST

కేటీఆర్ కు పద్మా దేవేందర్ రెడ్డితో సహా పలువురు కొత్త ఎమ్మెల్యేలు, తాజా మాజీ మంత్రులు బుధవారంనాడు టీఆర్ఎస్ నేత కేటీ రామారావును కలిశారు. క్యాంపు కార్యాలయంలో ఆయనను వారు కలిశారు. కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు పలువురు అధికారులు సైతం కేటీఆర్ ను కలిశారు.