ప్రణయ్ హత్య: ప్రజా సంఘాల నేతల నిరసన వెల్లువ

Published : Sep 15, 2018, 09:12 PM ISTUpdated : Sep 19, 2018, 09:26 AM IST
ప్రణయ్ హత్య: ప్రజా సంఘాల నేతల నిరసన వెల్లువ

సారాంశం

మిర్యాలగూడలో దళిత యువకుడు పెరుమాళ్ళ ప్రణయ్ పరువు హత్యకు నిరసనగా నిందితులను బహిరంగంగా ఉరితియ్యాలని  వివిధ సంఘాల నాయకులు నినదించారు.

మిర్యాలగుడా: మిర్యాలగూడలో దళిత యువకుడు పెరుమాళ్ళ ప్రణయ్ పరువు హత్యకు నిరసనగా నిందితులను బహిరంగంగా ఉరితియ్యాలని  వివిధ సంఘాల నాయకులు నినదించారు. దళిత, కుల, ఓయూ విద్యార్థి, నిరుద్యోగ మహిళా సంఘాల నేతలు మిర్యాలగూడలో ప్రణయ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడుమంద కృష్ణ మాదిగ, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గుడిమళ్ళ చెన్నయ్య, పివోడబ్ల్యు నేతలు సంధ్య, అనురాధ మిర్యాలగుడాలో ప్రణయ్ హత్యకు నిరసన వ్యక్తం చేసినవారిలో ఉన్నారు,

నిరుద్యోగ జెఏసి ఛైర్మన్ కోటూరి మానవతా రాయ్, ఎన్నారై ఓవర్సీస్ కాంగ్రెస్ నేత మిర్యాలగూడ శ్రవంత్ పోరెడ్డి, ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు లింగస్వామి, అంబర్ పెట్ మజ్లీస్ నాయకుడు నలిగంటి శరత్, ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అంగరి ప్రదీప్, ఓయూ ఎంఎస్ఎఫ్  నాయకుడు కొమ్ము శేఖర్, ఎఎంఎస్ఎ నాయకుడు చెవుల నాగరాజు గారు తదిరులు హతుడు ప్రణయ్ మృతదేహాన్ని చూసి నివాళులు అర్పించారు.

ఈ వార్తాకథనాలు చదవండి

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్: బోరున విలపిస్తున్న అమృత

ఫాలో అవుతున్నారని తెలుసు కానీ ఇలా అవుతుందని ఊహించలేదు: అమృత

ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్.... ఈ హత్యపై ఎస్పీ ఏమన్నారంటే...

 

ప్రణయ్, అమృతవర్షిణి (వీడియో)

మా నాన్నను వదలొద్దు, శిక్షించాలి.. అమృత

అందుకే ప్రణయ్ ని హత్య చేయించా.. అమృత తండ్రి

మిర్యాలగూడ పరువు హత్య...పోలీసుల అదుపులో అమృత తండ్రి మారుతిరావు

ప్రణయ్ కి రూ.3కోట్ల ఆఫర్.. నమ్మించి చంపేశారు

ప్రణయ్ హత్య.. మిర్యాలగూడలో బంద్

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌