సొంత తమ్ముడే నన్ను లైంగికంగా వేధించాడు.. అమృత

Published : Sep 17, 2018, 09:59 AM ISTUpdated : Sep 19, 2018, 09:27 AM IST
సొంత తమ్ముడే నన్ను లైంగికంగా వేధించాడు.. అమృత

సారాంశం

మూడు రోజుల క్రితం మిర్యాలగూడలో ప్రణయ్ అనే యువకుడిని అతి కారాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. కాగా..తన తండ్రి, బాబాయిలే తన భర్త ప్రణయ్ ని హత్య చేశారని అమృత ఆరోపించింది.  

సొంత తమ్ముడే తనను లైంగికంగా వేధించారని ప్రణయ్ భార్య అమృత వర్షిణి తెలిపింది. మూడు రోజుల క్రితం మిర్యాలగూడలో ప్రణయ్ అనే యువకుడిని అతి కారాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. కాగా..తన తండ్రి, బాబాయిలే తన భర్త ప్రణయ్ ని హత్య చేశారని అమృత ఆరోపించింది.

అంతేకాకుండా తన కుటుంబసభ్యుల గురించి దారుణ విషయాలు తెలియజేసింది. బాబాయ్ కొడుకు ఎన్నోసార్లు తనను అసభ్యంగా, లైంగికంగా వేధించాడని ఆమె తెలిపింది.. తన తమ్ముడు ఎనిమిదవ తరగతి చదువుతున్న సమయంలోనే పోర్న్ చూడటం  మొదలు పెట్టాడని.. ఈ విషయం వాళ్ళమ్మకు చెబితే మగపిల్లలు అలాగే ఉంటారని చెప్పిందని ఆమె వివరించింది.  అంతేకాదు తనతో అసబ్యంగా ప్రవర్తించాడని వాడి గురించి బాబాయ్ కి చెబితే నన్నే జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చాడని చెప్పుకొచ్చింది. తాను చేసింది తప్పుగా భావించే బాబాయ్.. ఆయన వేరే మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం తప్పుకాదా అని ప్రశ్నించింది. 

read more news

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్: బోరున విలపిస్తున్న అమృత

ఫాలో అవుతున్నారని తెలుసు కానీ ఇలా అవుతుందని ఊహించలేదు: అమృత

ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్.... ఈ హత్యపై ఎస్పీ ఏమన్నారంటే...

ప్రణయ్, అమృతవర్షిణి (వీడియో)

మా నాన్నను వదలొద్దు, శిక్షించాలి.. అమృత

అందుకే ప్రణయ్ ని హత్య చేయించా.. అమృత తండ్రి

మిర్యాలగూడ పరువు హత్య...పోలీసుల అదుపులో అమృత తండ్రి మారుతిరావు

ప్రణయ్ కి రూ.3కోట్ల ఆఫర్.. నమ్మించి చంపేశారు

ప్రణయ్ హత్య.. మిర్యాలగూడలో బంద్

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?