షాకింగ్ న్యూస్: ధోనికి ఇల్లు లేదట

sivanagaprasad kodati |  
Published : Dec 22, 2018, 02:39 PM IST
షాకింగ్ న్యూస్: ధోనికి ఇల్లు లేదట

సారాంశం

టీమిండియా క్రికెటర్‌గా, ఐపీఎల్‌, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, వ్యాపారాలతో రెండు చేతులా సంపాదిస్తున్న ధోనికి ఇల్లు లేదట.. ఈ మాటను మహేంద్రుడే అన్నాడు. వినడానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న ఈ జవాబులో నిజం లేదు

టీమిండియా క్రికెటర్‌గా, ఐపీఎల్‌, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, వ్యాపారాలతో రెండు చేతులా సంపాదిస్తున్న ధోనికి ఇల్లు లేదట.. ఈ మాటను మహేంద్రుడే అన్నాడు. వినడానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న ఈ జవాబులో నిజం లేదు.

వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాతో జరుగనున్న వన్డే సిరీస్‌కు ఇంకా టైమ్ ఉండటంతో.. ఆ ఖాళీ సమయాన్ని కుటుంబంతో గడుపుతున్నాడు ధోనీ. తాజాగా ఓ చిన్నారి అభిమానితో మహేంద్రుడు సరదాగా మాట్లాడాడు.

ఓ పాపను ఎత్తుకుని ఆప్యాయంగా ముద్దు చేస్తున్న ధోనిని ‘‘ మీరు ఎక్కడ ఉంటారని ఆ చిన్నారి ముద్దుగా అడిగిన ప్రశ్నకు.. నేను బస్సులో ఉంటాను.. నాకు ఇల్లు లేదు అని సరదాగా సమాధానం ఇచ్చాడు జార్ఖండ్ డైనమెట్’’ వీరిద్దరి సంభాషణను ధోనీ సతీమణి సాక్షి సింగ్ సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. జనవరి 12 నుంచి ఆసీస్‌తో ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌లో ఎంఎస్ ధోనీ తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు.

 

 

యువరాజ్ సింగ్ కి ఫ్రాంఛైజీల షాక్..

ముంబై ఇండియన్స్‌కి యువీ.. ఇది దొంగతనమేనన్న అంబానీ

ఐపీఎల్-2019 వేలం: ఎవరిని ఎవరు కొన్నారు, సన్‌రైజర్స్ టీమ్ ఇదే

‘ఐపీఎల్ వేలం... కపిల్ రూ.25కోట్లు పలికేవాడు’

ఐపీఎల్ వేలంపాటపై తివారీ ఆవేదనతో కూడిన ట్వీట్...

మిథాలీ ఎఫెక్ట్: రమేశ్ పొవార్‌పై వేటు..?

నాకిది చీకటి రోజు, దేశభక్తిని శంకించారు: మిథాలీ రాజ్

మిథాలీపై వేటు.. ధోనీ, కోహ్లీలను ఇలా చేసే దమ్ముందా..?

చెత్త స్ట్రైక్ రేట్: మిథాలీపై రమేష్ పొవార్ తీవ్ర వ్యాఖ్యలు

అవమానించాడు: రమేష్ పొవార్ పై బిసిసిఐకి మిథాలీ లేఖ

పరుగుల రాణి: మిథాలీరాజ్ డ్రాప్ వెనక ఆయనే...

నో రిగ్రెట్స్: మిథాలీని పక్కన పెట్టడంపై కౌర్

PREV
click me!

Recommended Stories

ఇదేం లాజిక్ సామీ.. గంభీర్ దత్తపుత్రుడి కోసం ఇద్దరి కెరీర్ బలి.. ఆ ప్లేయర్స్ ఎవరంటే.?
ఒరేయ్ బుడ్డోడా.. సచిన్‌ను గుర్తు చేశావ్.! 14 సిక్సర్లతో మోత మోగించిన వైభవ్.. ఏం కొట్టుడు మావ