NEWS

ధోనితో దీపికా స్టెప్పులు వైరల్‌ (వీడియో)

Apr 9, 2018, 11:25 AM IST

స్టార్‌ క్రికెటర్లు ధోని, రోహిత్‌ శర్మ, జస్‌ప్రీత్‌ బుమ్రా, హార్థిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, బ్రావోలతో కలిసి క్రికెట్‌ లీగ్‌ పాటకు బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పడుకోన్‌ కాలు కదిపిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో క్రికెటర్లు దీపికా పడుకోన్‌తో కలిసి హుషారుగా స్టెప్స్‌ వేయడం అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది.