ఈరోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు జరగనున్నాయి. ఇవాళ గవర్నర్ ప్రంసంగపై చర్చ జరగనుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా బడ్జెట్ సమావేశాలు 11వ రోజు కొనసాగనున్నాయి. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, SLBC టన్నెల్‌లో 20వ రోజు రెస్క్యూ ఆపరేషన్ వివరాలతో పాటు.. తెలుగు రాష్ట్రాల్లో కీలక పరిణామాలు, జాతీయ, అంతర్జాతీయ న్యూస్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకోసం..

11:22 PM (IST) Mar 13
Unforgettable IPL Controversies: ఐపీఎల్ చరిత్రలో వివాదాలు చాలానే ఉన్నాయి. విరాట్ కోహ్లీ నుండి రవీంద్ర జడేజా వరకు చాలా మంది స్టార్ ప్లేయర్లు తగువులాడారు. అలాంటి ఐపీఎల్ బిగ్ ఫైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి10:57 PM (IST) Mar 13
IPL 2025 Ad Prices: ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేస్తున్న అంబానీకి చెందిన జియో హాట్‌స్టార్ నెట్‌వర్క్ మొత్తం రూ.7,000 కోట్ల ఆదాయం పొందుతుందని సమాచారం.
పూర్తి కథనం చదవండి10:26 PM (IST) Mar 13
IPL 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో తన మాయాజాల స్పిన్ బౌలింగ్‌తో ప్రత్యర్థులను గడగడలాడించిన వరుణ్ చక్రవర్తి.. పేరుకే కాదు సంపదలోనూ చక్రవర్తినే ! అతని ఐపీఎల్ ఆదాయం, ఆస్తుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి09:53 PM (IST) Mar 13
హై ఓల్టేజ్ గేమ్స్, చివరి ఓవర్ల థ్రిల్లర్‌లు, రికార్డు బ్రేకింగ్ ప్రదర్శనలతో అభిమానులను మెప్పించేందుకు ఐపీఎల్ మళ్లీ వస్తోంది. IPL కేవలం క్రికెట్ మాత్రమే కాదు, ఇది అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఓ ఉత్సవంగా చెప్పొచ్చు. భారతీయులు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఈ లీగ్‌ను తిలకిస్తుంటారు.
పూర్తి కథనం చదవండి08:47 PM (IST) Mar 13
Tamil Nadu Budget: తమిళ బడ్జెట్ లో భారత రూపాయి గుర్తుకు బదులుగా 'రూ' (ரு என்று) గుర్తును వాడారు. ఇది కేంద్ర ప్రభుత్వం హిందీ రుద్దడానికి వ్యతిరేకంగా తమిళనాడు సర్కారు సమాధానంగా చూడవచ్చనే చర్చ మొదలైంది.
పూర్తి కథనం చదవండి07:56 PM (IST) Mar 13
Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే, తన రిటైర్మెంట్ పుకార్లను రోహిత్ తోసిపుచ్చాడు. ఇప్పుడు అదే విషయంపై బిగ్ అప్ డేట్ వచ్చింది.
07:49 PM (IST) Mar 13
Train Ticket Profit: ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ లలో నాలుగోది భారతీయ రైల్వే శాఖ. దేశ వ్యాప్తంగా రోజూ వేల ట్రైన్స్ తిరుగుతుంటాయి. ప్రయాణికుల టికెట్లు, సరకు రవాణా ద్వారా రోజూ కోట్ల రూపాయలు రైల్వే ఖజానాకు చేరుతున్నాయి. ఒక టికెట్‌పై రైల్వే ఎంత లాభం పొందుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి05:54 PM (IST) Mar 13
WhatsApp: వాట్సాప్ లో వీడియో కాల్ వస్తే కాల్ ఎత్తిన తర్వాత కావాలంటే వీడియో ఆపుకోవచ్చు. కాని దీని వల్ల ప్రైవసీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని వాట్సాప్ యాజమాన్యం కొత్త ఫీచర్ ను తీసుకొస్తోంది. వీడియో కాల్స్ ఎత్తే ముందే కెమెరాను ఆపేసే ఫీచర్ త్వరలో రానుంది.
పూర్తి కథనం చదవండి05:40 PM (IST) Mar 13
ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా నడుస్తోంది. ప్రభుత్వాలు సబ్సిడీలు అందించడం, పెట్రోల్ ధరలు పెరిగిన నేపథ్యంలో చాలా మంది ఈవీ వాహనాలకు మొగ్గు చూపుతున్నారు. ఇక ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు సైతం కస్టమర్లను ఆకర్షించేందుకు డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ స్కూటర్ తయారీ సంస్థ ఓలా కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది.
04:55 PM (IST) Mar 13
IPL 2025 mumbai indians: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ప్రారంభ మ్యాచ్‌ల నుంచి ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్ అయ్యారు. ముంబై ఇండియన్స్ కు బిగ్ షాక్ తగిలింది.
12:49 PM (IST) Mar 13
Fennel Seed Water Benefits : సోంపు తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు రావు. పైగా అరుగుదల పెరుగుతుంది. అందుకే హోటళ్లలో తిన్న తర్వాత సోంపు ఇస్తారు. అయితే ఖాళీ కడుపుతో సోంపు నీరు తాగడం వల్ల కలిగే ఇంకా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి12:01 PM (IST) Mar 13
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఓటమికి కారణం ఏంటి.? వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యల వెనకాల అర్థం ఏంటి.? జగన్ చుట్టూ ఉన్న కోటరీ కారణంగానే ఓడిపోయారా.? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను పత్రి వాసుదేవన్ ఫేస్‌బుక్ వేదికగా పంచుకున్నారు. ఆ వివరాలు మీకోసం..
10:40 AM (IST) Mar 13
ఆంధ్రప్రదేశ్ శాసన సభ 11వ రోజు బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాలు కొనసాగుతాయి. ఏపీ అసెంబ్లీ లైవ్ వీడియో ఇక్కడ చూడండి..
10:35 AM (IST) Mar 13
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై సభ్యులు మాట్లాడుతున్నారు. బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన లైవ్ వీడియో ఇక్కడ చూడండి.
10:31 AM (IST) Mar 13
ఈ న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఎవరినైనా ఇట్టే తమ ఆకర్షణలో పడేయగలరు.
పూర్తి కథనం చదవండి08:44 AM (IST) Mar 13
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 12.03.2025 గురువారానికి సంబంధించినవి.