IPL 2025: వినోదాల విందుకు సిద్ధమవ్వండి.. Zuplayతో ఈ ఐపీఎల్‌ మరింత ఆసక్తికరం 

హై ఓల్టేజ్ గేమ్స్, చివరి ఓవర్ల థ్రిల్లర్‌లు, రికార్డు బ్రేకింగ్ ప్రదర్శనలతో అభిమానులను మెప్పించేందుకు ఐపీఎల్ మళ్లీ వస్తోంది. IPL కేవలం క్రికెట్‌ మాత్రమే కాదు, ఇది అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఓ ఉత్సవంగా చెప్పొచ్చు. భారతీయులు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఈ లీగ్‌ను తిలకిస్తుంటారు.

IPL 2025 The Biggest Cricket Festival is Back

క్రికెట్ ప్రేమికులకు మళ్లీ వినోదాన్ని అందించేందుకు ఐపీఎల్ 2025 సిద్ధంగా ఉంది. మార్చి 22 నుంచి మే 25 వరకు ఈ క్రికెట్ పండుగ జరగనుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన T20 లీగ్‌ అయిన IPL.. ఉత్కంఠ భరితమైన మ్యాచ్‌లు, స్టార్ ఆటగాళ్లు, అద్భుతమైన వినోదాన్ని అందించేందుకు మరోసారి సిద్ధమవుతోంది. ఈసారి కూడా 10 జట్లు పోటీపడి, మొత్తం 74 మ్యాచ్‌లు ఆడనున్నాయి.

హై ఓల్టేజ్ గేమ్స్, చివరి ఓవర్ల థ్రిల్లర్‌లు, రికార్డు బ్రేకింగ్ ప్రదర్శనలతో అభిమానులను మెప్పించేందుకు ఐపీఎల్ మళ్లీ వస్తోంది. IPL కేవలం క్రికెట్‌ మాత్రమే కాదు, ఇది అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఓ ఉత్సవంగా చెప్పొచ్చు. భారతీయులు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఈ లీగ్‌ను తిలకిస్తుంటారు. అంతేకాదు, భారీ స్పాన్సర్‌షిప్‌ డీల్స్‌, కోట్లు వచ్చే వ్యూయర్‌షిప్‌తో, ప్రపంచంలోనే అత్యధిక మంది వీక్షించే లీగ్‌గా నిలిచిందీ గేమ్‌.  IPL 2025 ను ఆస్వాదించేందుకు Zuplayలో రిజిస్టర్ అవ్వండి.

ఈ సీజన్‌లో ప్రతి జట్టు 14 మ్యాచ్‌లు ఆడుతుంది. లీగ్‌ స్టేజ్‌ తర్వాత పైనకు వచ్చిన నాలుగు జట్లు ప్లే ఆఫ్స్‌కి అర్హత పొందుతాయి. ప్లేఆఫ్ ఫార్మాట్ గతసీజన్‌లాగే ఉంటుంది. ఐపీఎల్‌ అనేది కేవలం ఒక క్రికెట్ మాత్రమే కాదు, ఇది క్రెకెట్‌ అభిమానులను ఉర్రూతలూగించే ఒక ఉత్సవం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 

ఐపీఎల్ 2025 ప్లేఆఫ్ ఫార్మాట్‌కు సంబంధించిన వివరాలు:

* టాప్ 2 జట్లు క్వాలిఫయర్‌ 1లో ఆడి గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కి చేరుతుంది.

* 3, 4  స్థానాల్లో ఉన్న జట్లు 'ఎలిమినేటర్‌'మ్యాచ్‌లో పోటీపడతాయి.

* ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు, Qualifier 1 ఓడిపోయిన జట్టుతో రెండో అవకాశంగా Qualifier 2లో తలపడుతుంది.

* Qualifier 2 గెలిచిన జట్టు కూడా ఫైనల్‌కి అర్హత పొందుతుంది.

ముఖ్యమైన తేదీలు:

* ప్రారంభ తేదీ: మార్చి 21, 2025

* ముగింపు తేదీ: మే 25, 2025

* మొత్తం జట్లు: 10

* మొత్తం మ్యాచ్‌లు: 74

జెడ్డాలో నిర్వహించిన ఐపీఎల్ మెగా-వేలంలో కొన్ని సంచలన బిడ్డింగ్‌లు చోటు చేసుకున్నాయి:

ముఖ్యమైన ఆటగాళ్ల కొనుగోళ్లు:

రిషబ్‌ పంత్‌ అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. లక్నో సూపర్ జెయింట్స్ అతన్ని భారీగా $3.21 మిలియన్లకు సొంతం చేసుకుంది. (మన కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ. 28 కోట్లు). 

జోస్ బట్లర్ అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. గుజరాత్ టైటాన్స్ అతన్ని $1.81 మిలియన్లకు కొనుగోలు చేసింది. (మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 15.7 కోట్లకుపైమాటే) 

ఈసారి పలు ఫ్రాంచైజీలు తమ జట్లను బలోపేతం చేసుకున్నాయి. వాటిలో ముఖ్యమైనవి:

* ముంబై ఇండియన్స్ – హార్దిక్ పాండ్యా నాయకత్వంలో బరిలోకి దిగుతోంది.

* చెన్నై సూపర్ కింగ్స్ – రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో నిలబడుతోంది. ఈ రెండు జట్లు అనుభవం, విజయ పరంపరతో మళ్లీ టైటిల్ కోసం పోటీ పడే అవకాశం ఉంది.

టైటిల్‌ రీటైన్‌ లక్ష్యంగా కోలకతా నైట్‌రైడర్స్:

గతసారి చాంపియన్లు అయిన కోలకతా నైట్‌రైడర్స్, ఈ సారి తమ టైటిల్‌ను కాపాడేందుకు అనుభవంతో పాటు యంగ్ టాలెంట్ మిక్సప్‌తో బరిలోకి దిగుతోంది. 

భవిష్యత్ స్టార్‌ ఆటగాళ్లు:

పీఎల్ ఎప్పుడూ కొత్త టాలెంట్‌కు వేదిక అవుతోంది. ఈ సారి కూడా పలువురు ప్లేయర్స్‌ క్రికెట్‌ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. 

వీరిలో వైభవ్ సూర్యవంశీ ఒకరు. చిన్న వయసులో జట్టులో చోటు దక్కించుకొని హెడ్‌లైన్స్‌లో నిలిచాడు. క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ కూడా అతని టాలెంట్‌ను ప్రశంసించాడు. ఈ యువ క్రికెట్ తారలు ఐపీఎల్ వేదికపై ఎలా రాణిస్తారో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరి ప్రదర్శన టోర్నమెంట్‌కి హైలెట్‌గా నిలవనుంది. 

Zuplayతో IPL 2025ని మరింత ఎంజాయ్‌ చేయండి. IPL 2025 లో జరిగే ప్రతి మ్యాచును Zuplayలో చూసి, 10 కోట్ల వరకు గెలిచే అవకాశాన్ని పొందండి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios