Published : Feb 12, 2025, 07:24 AM ISTUpdated : Feb 12, 2025, 09:51 PM IST

Telugu news live updates: నేటి ప్రధాన వార్తలు

సారాంశం

విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించిన లైలా మూవీ కాంట్రవర్సీ కొనసాగుతోంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ప్లూ, పెరిగిన మద్యం ధరలు, మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలపై దుమారం తదితర అంశాలతో పాటు ఇతర వార్తలను ఇక్కడ చూడొచ్చు.. 
 

Telugu news live updates: నేటి ప్రధాన వార్తలు

09:51 PM (IST) Feb 12

నయనతార కన్నా డైరెక్టర్‌ కే ఎక్కువ పారితోషికం, హర్రర్‌ సినిమాలతో సంచలనం

 నయనతార నటించనున్న `మూకుతి అమ్మన్` సినిమా రెండో భాగానికి దర్శకుడు  భారీ పారితోషికం తీసుకుంటున్నారట. మరి ఆ స్టోరీ ఏంటో చూద్దాం.  నయనతార కన్నా డైరెక్టర్‌ కే ఎక్కువ పారితోషికం, హర్రర్‌ సినిమాలతో సంచలనం

09:21 PM (IST) Feb 12

ప్రియాంక చోప్రా, శ్రియా, శిల్పా శెట్టి.. ఈ స్టార్‌ హీరోయిన్ల హృదయాలు దోచిన విదేశీయులు ఎవరో తెలుసా?

చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లు విదేశీయులను వివాహం చేసుకున్నారు. ఇందులో వ్యాపారవేత్తల నుండి వైద్యులు, సంగీతకారుల వరకు ఉన్నారు. వారి లవ్‌ స్టోరీస్‌ గురించి తెలుసుకుందాం. పూర్తి వార్త కోసం ఈ లింక్‌ క్లిక్‌ చేయండిః  ప్రియాంక చోప్రా, శ్రియా, శిల్పా శెట్టి.. ఈ స్టార్‌ హీరోయిన్ల హృదయాలు దోచిన విదేశీయులు ఎవరో తెలుసా?

09:17 PM (IST) Feb 12

మేకప్ లేకుండా కృతి సనన్ ని ఇలా చూశారా?, అస్సలు నమ్మలేరు

కృతి సనన్ ఇటీవల సెలూన్ బయట మేకప్ లేకుండా కనిపించారు. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, అభిమానులు ఆమె అందాన్ని మెచ్చుకుంటున్నారు.ఆ లుక్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండిః  మేకప్ లేకుండా కృతి సనన్ ని ఇలా చూశారా?, అస్సలు నమ్మలేరు

06:46 PM (IST) Feb 12

Ibomma: దుమ్ములేపుతున్న డిప్యూటీ సీఎం భార్య చిత్రం..టెస్ట్యూబ్ బేబీని కనాలనుకునే హీరోయిన్, చివరికి ఏమైంది

Ibomma: జయం రవి ఇటీవల తన భార్యతో విడాకుల వ్యవహారంతో వార్తల్లో నిలిచారు. ఇక నిత్యామీనన్ తన ప్రతిభతో హీరోయిన్ గా రాణిస్తోంది. నిత్యామీనన్ కూడా అప్పుడప్పుడూ వివాదాల్లో ఉంటుంది. వీరిద్దరూ కలసి నటించిన 'కాదలిక్క నేరమిల్లై' ఈ ఏడాది సంక్రాంతికి తమిళంలో రిలీజ్ అయింది. పూర్తి కథనం ఇక్కడ చదవండి. 

 

05:11 PM (IST) Feb 12

Power Bill: ఈ ట్రిక్స్ వాడితే కరెంట్ బిల్లు సగం తగ్గుతుంది..!

సమ్మర్ వచ్చింది కదా పవర్ బిల్లు పెరగడం ఖాయం. కానీ మనం  కొన్ని ట్రిక్స్ ఫాలో  అవ్వడం వల్ల కరెంట్ ని ఆదా చేయవచ్చు. మీ బిల్లు సగం వరకు తగ్గుతుంది. అదెలాగో తెలుసుకోవాలంటే పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి..

 

05:09 PM (IST) Feb 12

`లైలా` ఫస్ట్ రిపోర్ట్, హైలైట్స్ ఇవే.. విశ్వక్‌ సేన్‌ కెరీర్‌ బెస్ట్ యాక్టింగ్‌?

: మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించిన `లైలా` మూవీ ఫస్ట్ రిపోర్ట్ వచ్చింది. సినిమా నిడివి, హైలైట్‌ తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే. బోల్డ్ కంటెంట్‌ మాత్రం కేక. అదేంటో ఈ ఇక్కడ చూడండిః   Laila First Review: `లైలా` ఫస్ట్ రిపోర్ట్, హైలైట్స్ ఇవే.. విశ్వక్‌ సేన్‌ కెరీర్‌ బెస్ట్ యాక్టింగ్‌?

04:59 PM (IST) Feb 12

తెలుగమ్మాయిలకు చంద్రబాబు బంపరాఫర్ ... ఇంటివద్దే ఉంటూ లక్షలు సంపాదించే అవకాశం

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని మరింత ప్రోత్సహించేందుకు సిద్దమయ్యింది. మరీముఖ్యంగా మహిళలకు అటు ఇంటి బాధ్యతలు, ఇటు వృత్తి బాధ్యతలు చేసుకునేందుకు ఈ వర్క్ ప్రమ్ హోమ్ కాన్సెప్ట్ చాలా ఉపయోగకరంగా వుంటుంది...కాబట్టి వారికి అనుకూలంగా వుండేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

03:57 PM (IST) Feb 12

వందల ఎకరాల ఎస్టేట్, భర్త కోటీశ్వరుడు, కట్ చేస్తే పనోడితో భార్య ఎఫైర్..

వాలెంటైన్స్ డే రోజు రొమాంటిక్ చిత్రాలు చూడాలనుకునే వారికి నెట్ ఫ్లిక్స్ లో కొన్ని క్రేజీ చిత్రాలు ఉన్నాయి. వాటిలో బెస్ట్ రొమాంటిక్ మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ చిత్రాలని కపుల్స్ మాత్రమే చూడాలి. పూర్తి కథనం ఇక్కడ చదవండి. 

03:56 PM (IST) Feb 12

పవన్ కళ్యాణ్ ఆమెతో విడిపోయి 16 ఏళ్ళు అయింది.. నందిని ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు కూడా ఉంటాయి. అయితే పవన్ పాలిటిక్స్ లోకి రాకముందు నుంచి పర్సనల్ లైఫ్ పై అనేక వివాదాలు వినిపించాయి. పవన్ కళ్యాణ్ గతంలో రెండుసార్లు విడాకులు తీసుకున్నారు. పూర్తి కథనం ఇక్కడ చదవండి. 

02:55 PM (IST) Feb 12

సౌందర్య కాదు, జగపతిబాబు బెస్ట్ ఫ్రెండ్‌ ఎవరో తెలుసా? ఆ స్టార్‌ హీరోయిన్‌ అంత క్లోజా?

జగపతిబాబు ఇండస్ట్రీలో ఎన్నో ఎఫైర్స్ నడిపించారనే రూమర్స్ ఉన్నాయి. అయితే ఆయనకు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఓ హీరోయిన్‌ తన బెస్ట్ ఫ్రెండ్‌ అని తెలిపారు జగపతిబాబు. అదేంటో ఈ లింక్‌ క్లిక్‌ చేయండిః సౌందర్య కాదు, జగపతిబాబు బెస్ట్ ఫ్రెండ్‌ ఎవరో తెలుసా? ఆ స్టార్‌ హీరోయిన్‌ అంత క్లోజా?

02:55 PM (IST) Feb 12

నాగార్జున రెండు సినిమాలు సీక్వెల్ చేయబోతోన్న నాగచైతన్య

అక్కినేని నట వారసుల్లో మూడో తరం హీరోగా నాగచైతన్య ఎంతో కష్టపడుతున్నాడు. తన తాత, తండ్రిలాగా అంత త్వరగా స్టార్టమ్ రాలేదు చైతూకి. ఎప్పుడూ.. కింగ్ నాగార్జున కనుసన్నల్లో ఉంటాడు నాగచైతన్య.  తండ్రి సినిమాల్లో చైతూకి రెండు సినిమాలంటే చాలా ఇష్టమట. ఆ రెండు సినిమాలు త్వరలో సీక్వెల్స్ చేయబోతున్నాడట. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

02:52 PM (IST) Feb 12

చిన్నపిల్లలు పగలు పడుకుంటారు, రాత్రుళ్లు ఏడుస్తుంటారు.. దీనికి అసలు కారణం ఏంటో తెలుసా?

అప్పుడే పుట్టిన పిల్లల జీవన విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. తొమ్మిది నెలల పాటు తల్లి గర్భంలో ఉండి బయట ప్రపంచంలోకి వచ్చిన చిన్నారి పూర్తిగా కొత్త ప్రపంచంలోకి వస్తుంది. నవజాత శిశువుల్లో వచ్చే ప్రధాన సమస్యల్లో రాత్రుళ్లు ఏడవడం ఒకటి. ఉదయమంతా హాయిగా పడుకొని రాత్రంతా ఏడుస్తుంటారు. అయితే దీనివెనకాల అసలు కారణం ఏంటో తెలుసా.?  పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.. 
 

01:10 PM (IST) Feb 12

ఈ అక్షరంతో పేరున్న భార్య వస్తే తిరుగే ఉండదు.. రాసి పెట్టి ఉండాలి.

ఎవరైనా జన్మించగానే మొదట చేసే పని జాతకం రాయించడం. పుట్టిన సమయం, తేదీ ఆధారంగా ఏ పేరు పెట్టాలని నిర్ణయిస్తారు. అందుకే మన పేరు ఆధారంగా మన భవిష్యత్తుల ఎలా ఉంటుందో చెబుతుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ అక్షరంతో మొదలయ్యే మహిళలను పెళ్లి చేసుకుంటే భర్తలకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.. 
 

12:58 PM (IST) Feb 12

కిలో చికెన్ కాదు కోడికి కోడే 50 రూపాయలు...

ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలో బర్డ్ ప్లూ వేగంగా వ్యాపిస్తోంది. దీంతో లక్షలాది కోళ్లు ఉన్నట్టుండి మృత్యువాత పడుతున్నాయి. దీంతో ఇరు రాష్ట్రాల్లో చికెన్ అమ్మకాలు బాగా తగ్గాయి. ప్రస్తుతం తెలంగాణ, ఏపీలో కిలో  చికెన్ ధర ఎంతుందో తెలుసా?. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
 

11:32 AM (IST) Feb 12

ఆకాశన్నింటిన బీర్‌ ధరలు.. గోవాకు మనకు ఎంత తేడానో తెలుసా.?

సమ్మర్‌లో చల్లగా బీర్‌ వేద్దామని అనుకుంటున్న మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో బీరు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పెరిగిన ధరలు ఫిబ్రవరి 11వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీరు ధరలు ఏమేర పెరిగాయో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.. 
 

11:16 AM (IST) Feb 12

Bangalore Traffic : చివరకు ఓఆర్ఆర్ పైనా ట్రాఫిక్ జామ్

కర్ణాటక రాజధాని బెంగళూరు పేరు చెప్పగానే ముందుగా గుర్తుకువచ్చేది ట్రాఫిక్ జామ్.  ఐటీ ఇండస్ట్రీకి కేంద్రమైనా ఈ మహానగరంలో  ట్రాఫిక్ జామ్స్ సర్వసాధారణం. బెంగళూరు వాసులు ఈ ట్రాఫిక్ కష్టాలకు అలవాటుపడిపోయారు. అందుకేనేమో అధికారులు కూడా నగరవాసులు ట్రాఫిక్ సమస్యలను పట్టించుకోకుండా పనులు చేపడుతుంటారు. ఇలా తాజాగా మెట్రో నిర్మాణపనుల కోసం చేపట్టిన చర్యలతో బెంగళూరులో ట్రాఫిక్ సమస్య రెట్టింపయ్యింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

11:04 AM (IST) Feb 12

15 రాష్ట్రాలు 73 గంటల ప్రయాణం.. ఈ రైలు ఎక్కితే భారత్ ని కవర్ చేసినట్టే!

భారత్ లో ఒక రైలులో ప్రయాణిస్తే దాదాపు దేశమంతా కవర్ చేయొచ్చు. 15 రాష్ట్రాల గుండా 3,686 కి.మీ. దూరాన్ని 73 గంటల్లో పూర్తి చేసే ఆ సర్వీసే.. భారతదేశపు నవయుగ ఎక్స్‌ప్రెస్. ఈ రైలు జమ్మూ కాశ్మీర్‌ను ఇతర భారతీయ రాష్ట్రాలతో కలిపే అతి పొడవైన మార్గాలలో ఒకటి... పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

10:19 AM (IST) Feb 12

'లైలా' వివాదం లోకి బులి రాజు , తిట్టిపోస్తున్నారే

సంక్రాంతికి వస్తున్నాం'' సినిమాలో బాల నటుడు రేవంత్ పవన్ సాయి సుభాష్ (బుల్లి రాజు) లైలా సినిమా ప్రమోషన్ వీడియో వివాదంలో చిక్కుకున్నాడు. బుల్లి రాజు పేరుతో ఉన్న సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేయబడిన వీడియో, వైసీపీ బాయ్‌కాట్ పిలుపుతో కలిసి వివాదాన్ని రేకెత్తించింది. ఆ కథేంటో ఇందులో తెలుసుకోండిః  laila Controversy: 'లైలా' వివాదం లోకి బులి రాజు , తిట్టిపోస్తున్నారే

10:18 AM (IST) Feb 12

నాగచైతన్య హీరోగా `తెనాలి రామకృష్ణ` కథతో భారీ హిస్టారికల్‌ మూవీ, చందూ మొండేటి క్రేజీ స్టేట్‌మెంట్‌

నాగ చైతన్య `తండేల్‌`తో విజయాన్ని అందుకున్నారు. ఈ సక్సెస్‌ ఈవెంట్‌లో ఓ భారీ హిస్టారికల్‌ మూవీని ప్రకటించారు దర్శకుడు చందూమొండేటి. అదేంటో ఈ కథనంలో చూద్దాం.  నాగచైతన్య హీరోగా `తెనాలి రామకృష్ణ` కథతో భారీ హిస్టారికల్‌ మూవీ, చందూ మొండేటి క్రేజీ స్టేట్‌మెంట్‌

10:17 AM (IST) Feb 12

మూర్ఖులతో వాదిస్తున్నారా? ఈ గాడిద, కుక్క కథ చదివితే మార్పు రావాల్సిందే..

కథలు మన ఆలోచన విధానాన్ని మారుస్తుంటాయి. అందుకే మన పెద్దలు చెప్పే కథలను చిన్నప్పుడు ఎంతో ఆసక్తిగా వింటాం. చిన్న కథలో జీవితానికి సరిపడే సారం ఉంటుంది. అలాంటి ఒక మంచి కథ గురించి ఈరోజు తెలుసుకుందాం.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.. 

08:46 AM (IST) Feb 12

ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పృహ తప్పి పడిపోయిన అమ్మ రాజశేఖర్, ఏమైంది?

  అమ్మ రాజశేఖర్ తవ తాజా చిత్రం  ‘తల’ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్  హైదరాబాద్ లో జరిగింది. అక్కడ స్టేజిపై  స్రృహ తప్పి పడిపోయారు. ఏం జరిగిందో ఇక్కడ చూడండిః Amma Rajasekhar: ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పృహ తప్పి పడిపోయిన అమ్మ రాజశేఖర్, ఏమైంది?

08:35 AM (IST) Feb 12

కేంద్రమంత్రిగా చిరంజీవి, మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీపై మెగాస్టార్‌ ఏం చెప్పాడంటే?

చిరంజీవి కేంద్ర మంత్రి పదవి తీసుకోబోతున్నారని, జనసేన తరఫున రాజ్యసభ సీటు తీసుకుంటారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి రాజకీయ ఎంట్రీపై స్టేట్మెంట్‌ ఇచ్చారు. ఆయన ఏం చెప్పారో ఇక్కడ చూడండిః Chiranjeevi Politics: కేంద్రమంత్రిగా చిరంజీవి, మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీపై మెగాస్టార్‌ ఏం చెప్పాడంటే?

08:24 AM (IST) Feb 12

కాలి రింగు క్లూ, రామ్‌చరణ్‌ ని చేరింది, ఎడ్వెంచర్ తో ఫిల్మ్ చేయచ్చు

ఇది ఒక ఇంట్రస్టింగ్ ఎడ్వెంచర్ లాంటి కథ. ఏ కార్టూనే ఫిల్మ్ చేయదగ్గ కంటెంట్ ఉన్న మేటర్. రామ్ చరణ్, ఉపాసనల పెంపుడు చిలుక కుట్టి తప్పిపోయి తిరిగి వారి వద్దకు చేరిన అద్భుత కథ. జంతు ప్రేమికుల కృషి, కుట్టి సాహసం గురించి మరింత తెలుసుకోండి. Ramcharan: కాలి రింగు క్లూ, రామ్‌చరణ్‌ ని చేరింది, ఎడ్వెంచర్ తో ఫిల్మ్ చేయచ్చు

07:29 AM (IST) Feb 12

ఇంట్లో చుట్టూ ఆడపిల్లలే, హాస్టల్‌ కి వార్డెన్‌లా ఉన్నా, అరే చరణ్‌ ఒక అబ్బాయిని ఇవ్వురా.. చిరుపై ట్రోల్స్

మెగాస్టార్‌ చిరంజీవి ఆడపిల్లలపై చేసిన కామెంట్స్ ఇప్పుడు రచ్చ అవుతుంది. ట్రోలర్స్ నానా హడావుడి చేస్తున్నారు. చిరు అసలు బుద్ది ఇదేనంటూ ఆయన వ్యాఖ్యలను వైరల్‌ చేస్తున్నారు.  పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.. 

07:29 AM (IST) Feb 12

ఇంట్లో చుట్టూ ఆడపిల్లలే, హాస్టల్‌ కి వార్డెన్‌లా ఉన్నా, అరే చరణ్‌ ఒక అబ్బాయిని ఇవ్వురా.. చిరుపై ట్రోల్స్

మెగాస్టార్‌ చిరంజీవి ఆడపిల్లలపై చేసిన కామెంట్స్ ఇప్పుడు రచ్చ అవుతుంది. ట్రోలర్స్ నానా హడావుడి చేస్తున్నారు. చిరు అసలు బుద్ది ఇదేనంటూ ఆయన వ్యాఖ్యలను వైరల్‌ చేస్తున్నారు.  పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.. 


More Trending News