MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • మేకప్ లేకుండా కృతి సనన్ ని ఇలా చూశారా?, అస్సలు నమ్మలేరు

మేకప్ లేకుండా కృతి సనన్ ని ఇలా చూశారా?, అస్సలు నమ్మలేరు

కృతి సనన్ ఇటీవల సెలూన్ బయట మేకప్ లేకుండా కనిపించారు. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, అభిమానులు ఆమె అందాన్ని మెచ్చుకుంటున్నారు.

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 12 2025, 09:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సెలూన్ బయట కృతి సనన్

సెలూన్ బయట కృతి సనన్

Kriti sanon: ప్రభాస్‌ హీరోయిన్‌ కృతి సనన్ నేడు అగ్ర నటీమణుల జాబితాలో ఉన్నారు. ఇటీవల ఆమె సెలూన్ బయట కనిపించారు. ఈ సందర్భంగా కృతి సనన్ అక్కడ ఉన్న పాపరాజీలకు ఫోజులిచ్చారు. ఆమె నేచురల్‌ లుక్‌ లో ఆద్యంతం కట్టిపడేస్తుంది. నవ్వులు పూయిస్తూ ఫిదా చేస్తుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పాపరాజీలకు ఫోజులిస్తున్న కృతి

పాపరాజీలకు ఫోజులిస్తున్న కృతి

ముంబాయిలోని సెలూన్‌ నుఉంచి బయటకు వస్తూ కెమెరాలకు చిక్కింది కృతిసనన్‌. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులను కట్టిపడేస్తున్నాయి. 

35
వైరల్ అవుతున్న కృతి ఫోటోలు

వైరల్ అవుతున్న కృతి ఫోటోలు

అయితే ఇందులో కృతి పెద్దగా మేకప్‌ లేనట్టుగా కనిపించింది. సహజమైన లుక్‌లో దర్శనమిచ్చి మంత్రముగ్దుల్ని చేసింది. మేకప్‌ లేకుండా ఇలా కృతి లుక్‌  బాగా ఆకట్టుకుంటుంది. మేకప్ లేకుండా కూడా కృతి ఇంత అందంగా కనిపించడం పట్ల వారంతా సంతోషంవ్యక్తం చేస్తున్నారు, కృతిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

45
కబీర్ బహియాతో కృతి డేటింగ్

కబీర్ బహియాతో కృతి డేటింగ్

కృతి ప్రస్తుతం కబీర్ బహియాతో డేటింగ్ చేస్తున్నారు. కబీర్ బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుల్జిందర్ బహియా కుమారుడు కబీర్‌. వారిద్దరి మధ్య 9 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. తాజాగా ఈ ఇద్దరు ముంబాయిలోని ప్రైవేట్‌ ఎయిర్‌ పోర్ట్ లో మెరిశారు. ఎక్కడికో వెళ్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లు రచ్చ చేస్తున్నారు. 

 

55
మేకప్ లేని కృతి అందం

మేకప్ లేని కృతి అందం

కృతి సనన్‌ తెలుగులో `వన్‌ః నేనొక్కడినే` సినిమాలో మహేష్‌ బాబుతో కలిసి నటించిన విషయం తెలిసిందే. హీరోయిన్‌గా ఆమెకిది తొలి చిత్రం. ఇది పెద్దగా ఆడలేదు. దీంతో బాలీవుడ్‌కి షిఫ్ట్ అయ్యింది. మధ్యలో నాగచైతన్యకి జోడీగా `దోచెయ్‌` మూవీలో నటించింది. అది కూడా ఆడలేదు. రెండేళ్ల క్రితం ప్రభాస్‌తో `ఆదిపురుష్‌` చిత్రంలో నటించింది. ఈ మూవీ కూడా డిజప్పాయింట్‌ చేసింది. దీంతో ఇప్పుడు బాలీవుడ్‌కే పరిమిమయ్యింది కృతి. 

read more: ప్రియాంక చోప్రా, శ్రియా, శిల్పా శెట్టి.. ఈ స్టార్‌ హీరోయిన్ల హృదయాలు దోచిన విదేశీయులు ఎవరో తెలుసా?

also read: Laila First Review: `లైలా` ఫస్ట్ రిపోర్ట్, హైలైట్స్ ఇవే.. విశ్వక్‌ సేన్‌ కెరీర్‌ బెస్ట్ యాక్టింగ్‌?

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Family Web Series: ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన 5 బెస్ట్ వెబ్ సిరీస్‌లు!
Recommended image2
Ankit Balyan: 471 మిలియన్ వ్యూస్ సాధించిన సింగర్ దారుణ హత్య.. ఎవరీ అంకిత్ బాలియాన్?
Recommended image3
Shakeela : వాళ్లు ప్రేమించింది నన్ను కాదు... జీవితంలోని చీకటి నిజాలు చెప్పిన షకీలా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved