MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Astrology: ఈ పేరున్న భార్య రావాలంటే మీకు రాసి ఉండాలి.. మీ జీవితం మారడం ఖాయం.

Astrology: ఈ పేరున్న భార్య రావాలంటే మీకు రాసి ఉండాలి.. మీ జీవితం మారడం ఖాయం.

ఎవరైనా జన్మించగానే మొదట చేసే పని జాతకం రాయించడం. పుట్టిన సమయం, తేదీ ఆధారంగా ఏ పేరు పెట్టాలని నిర్ణయిస్తారు. అందుకే మన పేరు ఆధారంగా మన భవిష్యత్తుల ఎలా ఉంటుందో చెబుతుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ అక్షరంతో మొదలయ్యే మహిళలను పెళ్లి చేసుకుంటే భర్తలకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..  

2 Min read
Author : Narender Vaitla
| Updated : Feb 13 2025, 03:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

పేర్లను బట్టి మన జాతకాన్ని అంచనా వేయొచ్చు. అందుకే పెళ్లి అనే ఆలోచన రాగానే ముందుగా జాతకాన్ని చెక్‌ చేసుకుంటారు. జ్యోతిష్య, జాతక చక్రం ప్రకారం ఏ అక్షరాలతో మొదలయ్యే మహిళలను వివాహం చేసుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి. అసలు శాస్త్రం ఏం చెబుతోంది. ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
marriage

marriage

P అక్షరంతో: 

P అక్షరంతో మొదలయ్యే అమ్మాయిలు జీవిత భాగస్వాములుగా వస్తే లైఫ్‌ బిందాస్‌గా ఉంటుంది. ఈ పేరున్న అమ్మాయిలు జీవితాన్ని వీలైనంత వరకు సరళంగా జీవించాలని కోరుకుంటారు. చాలా నిరాడంబరంగా జీవించడానికి ఆసక్తి చూపిస్తారు. తమ భర్తకు ప్రాధాన్యతతో పాటు గౌరవాన్ని ఇస్తారు. ఇలాంటి మహిళలకు డబ్బును సాధించడమే కాకుండా ఎలా ఖర్చు చేయాలో కూడా వీళ్లకు బాగా తెలుసు. 

R అక్షరంతో: 

R అక్షరంతో పేరు మొదలయ్యే మహిళలు మంచి హృదయాన్ని కలిగి ఉంటారు. మనసులో ఒకటి పెట్టుకొని, బయట ఒకటికి మాట్లాడే గుణం వీరికి ఉండదు. మనసుకు తోచిదని చెబుతారు. ఎలాంటి కష్టం వచ్చినా సహనం కోల్పోరు. ప్రతీ క్షణం భాగస్వామికి అండగా నిలుస్తారు. మల్టీ టాస్క్‌ను కూడా సమర్థవంతంగా హాండిల్‌ చేస్తారు. 
 

34

E అక్షరంతో: 

ఈ అక్షరంతో మొదలయ్యే మహిళలు చాలా తెలివైన వారు. వీరికి వాక్‌ చాతుర్యం ఎక్కువగా ఉంటుంది. భర్తను అర్థం చేసుకుంటూ, భాగస్వామి సంతోషంలో తమ సంతోషాన్ని వెతుక్కుంటారు. 

V అక్షరంతో: 

వీ అక్షరంతో మొదలయ్యే పేర్లు ఉన్న అమ్మాయిలు చాలా తెలివైన వారు. ఇలాంటి మహిళలు భాగస్వామిగా లభించే భర్తలు అదృష్టవంతులని చెప్పొచ్చు. నలుగురిని కలుపుకుంటూ, అందరితో బాగుంటారు. 
 

44

B అక్షరంతో: 

B అక్షరంతో ఉండే మహిళలు చాలా అదృష్టవంతులు. వీరు తమ భర్తతో పాటు అత్తారింటి క్షేమం కోసం కృషి చేస్తారు. భర్తకు ఆపద వచ్చిన సమయంలో అండగా నిలుస్తార. 

K అక్షరంతో: 

ఈ అక్షరంతో పేరు మొలయ్యే మహిళలు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీరు ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం ఉంటుంది. కుటుంబంలో కష్టంలో ఉంటే అండగా నిలుస్తారు. 

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం పలు శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి. 
 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జ్యోతిష్యం
మహిళలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు మంచి మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!
Recommended image2
Dream Astrology: పదే పదే ఈ కల వస్తే మీ జీవితం ఊహించని మలుపు తిరగడం ఖాయం!
Recommended image3
Grahan Yoga: గ్రహణ యోగం.. ఈ 4 రాశుల వారికి కష్టాలు, కన్నీళ్లు తప్పవు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved